ETV Bharat / state

వడదెబ్బ తగిలి బస్సులోనే వ్యక్తి మృతి - undefined

వడ దెబ్బ తగిలి అటవీ శాఖ ఉద్యోగి మృతి చెందారు. ఆదివారం ఉదయం తన భార్యతో కలిసి కాకినాడ నుంచి గోకవరానికి ఆర్టీసీ బస్సులో వెళుతున్నారు. గోకవరం చేరే సరికి వడదెబ్బకు గురై బస్సులోనే చనపోయారు.

వడదెబ్బ తగిలి బస్సులోనే వ్యక్తి మృతి
author img

By

Published : May 12, 2019, 10:52 PM IST

వడదెబ్బ తగిలి బస్సులోనే వ్యక్తి మృతి

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం నూరుపూడి గ్రామానికి చెందిన మడి గంగరాజు(55) అటవీశాఖ ఉద్యోగి. ఆదివారం తన భార్యతో కలిసి కాకినాడ నుంచి గోకవరానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. గోకవరం చేరే సరికి వడదెబ్బకు తగిలి బస్సులోనే మృతి చెందారు. మృత దేహాన్ని ఆర్టీసీ డీఎం దేముడుబాబు, ఎస్సై చెన్నారావు పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు.

Khandwa (MP), May 12 (ANI): On Sunday, country has participated in the sixth phase of Lok Sabha elections. People came out of their houses and exercised their right to vote in different parts of the country. Prime Minister Narendra Modi on Sunday addressed a public rally in Madhya Pradesh's Khandwa. While addressing the rally, he slammed Congress candidate from Bhopal Digvijaya Singh over cops wearing saffron scarves at his rally. He said, "They even stitch saffron dresses for police, but what they conspire to put blot of terrorism in saffron, they can't escape from this sin," said PM Modi.

For All Latest Updates

TAGGED:

sun stoke
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.