తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల విద్యార్థులు వరుసగా మూడో రోజూ ఆందోళన చేపట్టారు. గత శనివారం ఆరుగురు విద్యార్థుల్ని పరీక్షలకు అనుమతించక పోవడం పట్ల వారు నిరసనకు దిగారు. ఇవాళ జరగాల్సిన మొదటి సంవత్సరం పిజియాలజీ పరీక్షను ముందస్తుగా గత శనివారం నిర్వహించారు. ఈ అంశంపై తమకు సమాచారం లేదని పరీక్షకు అనుమతించాలని విద్యార్థులు ప్రాదేయపడినా..వారిని అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జరగాల్సిన పరీక్షను బహిష్కరించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని....ప్రిన్సిపల్ సూర్య భగవాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరీక్ష తిరిగి నిర్వహించాలని వైద్య విద్యార్థుల ఆందోళన - students demands
రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పరీక్షకు అనుమతించని విద్యార్థులకు తోటి విద్యార్థులు మద్దతు తెలిపి... ఈరోజు జరగాల్సిన పరీక్షను బహిష్కరించి నిరసన చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల విద్యార్థులు వరుసగా మూడో రోజూ ఆందోళన చేపట్టారు. గత శనివారం ఆరుగురు విద్యార్థుల్ని పరీక్షలకు అనుమతించక పోవడం పట్ల వారు నిరసనకు దిగారు. ఇవాళ జరగాల్సిన మొదటి సంవత్సరం పిజియాలజీ పరీక్షను ముందస్తుగా గత శనివారం నిర్వహించారు. ఈ అంశంపై తమకు సమాచారం లేదని పరీక్షకు అనుమతించాలని విద్యార్థులు ప్రాదేయపడినా..వారిని అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జరగాల్సిన పరీక్షను బహిష్కరించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని....ప్రిన్సిపల్ సూర్య భగవాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Body:ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల లో గొడవలకి నూతన ఒరవడి సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మంత్రి నక్కా ఆనందబాబు ఈనెల 11 వ తారీకు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం గ్రామంలో జరిగిన గొడవ గురించి తెలుసుకునేందుకు మంత్రి నక్కా ఆనందబాబు గ్రామసందర్శన దాడి ఎలా జరిగింది ఏంటి అని ప్రజలు అడిగి తెలుసుకున్నారు
గ్రామాల్లో మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుందని ఉదయం అంతా కూడా ప్రశాంతంగా ఓట్లు పోయినాక 5 గంటల తర్వాత వచ్చిన తెలుగు నాగార్జున బూతులో ఏజెంట్ కొట్టాడని ఈవీఎం పై నీళ్ళు పోసేది సిద్ధపడ్డాడని దాన్ని అడ్డుకున్న వారిపై మహిళలు కూడా చూడకుండా దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడని అది చూసిన మా పిల్లలు మహిళల మీద చేసిన అన్న ఉద్దేశంతో ఆయన మీదకి దాడికి దిగారని మహిళలు ఆరోపించారు
బైట్ గ్రామ మహిళలు
బైట్ నక్కా ఆనందబాబు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Conclusion:గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బూతు మల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి నక్కా ఆనందబాబు