ETV Bharat / state

నూతన జాతీయ విద్యావిధానం-2020 రూపకల్పన కమిటీలో మన టీచర్ - State teacher on new National Education Policy 2020 design committee

నూతన జాతీయ విద్యా విధానం-2020 రూపకల్పన డ్రాఫ్టింగ్ నిపుణుల కమిటీ సభ్యుడిగా రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు.

State teacher on new National Education Policy 2020 design committee
కొత్త జాతీయ విద్యా విధానం 2020 రూపకల్పన కమిటీలో రాష్ట్ర ఉపాధ్యాయుడు
author img

By

Published : Sep 24, 2020, 7:08 PM IST

నూతన జాతీయ విద్యా విధానం-2020 రూపకల్పన డ్రాఫ్టింగ్ నిపుణుల కమిటీ సభ్యుడిగా రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని గుడిమెల్లంక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మస్తాన్ షరీఫ్​కు కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.

ఇవీ చదవండి: అమలాపురంలో వైద్య కళాశాలకు త్వరలో సీఎం శంకుస్థాపన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.