ETV Bharat / state

ధర్మకర్తల మండలి నియామకానికి ఉత్తర్వులు జారీ - temples

హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టులు, 5 కోట్లలోపు వార్షికాదాయం ఉన్న ఆలయాల్లో ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు 20 రోజుల గడువు ఇచ్చింది.

ఉత్తర్వులు
author img

By

Published : Sep 30, 2019, 7:35 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది, మందపల్లి, వాడపల్లి, కాకినాడ ఎం.ఎస్.ఎన్ ఛారిటీలకు ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 రోజుల్లోగా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు దరఖాస్తు నమూనాతో సహా జీవో నెంబర్ 986 విడుదల చేసింది. హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టులు, దేవాదాయ శాఖ చట్టం ప్రకారం రూ.1 నుంచి 5 కోట్లు వార్షిక ఆదాయం కలిగిన ఆలయాలకు ప్రస్తుతం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

Intro:AP_GNT_71_30_AMARESWARA_ALAYAM_LO_DASARA_DAY2_AV_AP10115

Body:పంచారామ క్షేత్రం అయిన అమరావతి అమరేశ్వరలయం లో దసరా ఉత్సవాలు 2 వ రోజు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బాల చాముండీశ్వరీ అమ్మవారు భక్తులకు కాత్యాయని దేవి అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. ఋత్వికులు అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, కుంకుమ అర్చనలు నిర్వహించారు. ఆలయంలో లోకకల్యానార్ధం శాంతి కల్యాణం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు..

Conclusion:AP_GNT_71_30_AMARESWARA_ALAYAM_LO_DASARA_DAY2_AV_AP10115

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.