ETV Bharat / state

'ఏకగ్రీవాలకు ఎస్​ఈసీ వ్యతిరేకం కాదు'

ఏకగ్రీవాలకు ఎస్​ఈసీ వ్యతిరేకం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

state election commission nimmaadda ramesh kumar east godavari tour

author img

By

Published : Feb 2, 2021, 6:43 PM IST

గత పంచాయతీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏడు శాతం లోపలే ఏకగ్రీవాలు అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. జిల్లాలో ఈసారి నామినేషన్లు బాగా పెరిగాయని అన్నారు. ఏకగ్రీవాలకు ఎస్​ఈసీ వ్యతిరేకం కాదని మరోసారి ఉద్ఘాటించారు. బాధ్యతగా భావించి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించానని ఎస్‌ఈసీ అన్నారు.
శ్రీనివాసరెడ్డి మృతి కేసును ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ పర్యటన

ఇదీ చదవండి: శ్రీనివాస్​రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.