ఇవీ చూడండి:
అంతర్వేది నరసింహుని కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి - శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఇవాళ రాత్రి నిర్వహించనున్నారు. ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మకు పి.గన్నవరం నియోజకవర్గ అగ్నికుల క్షత్రియ సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంతర్వేది వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరారు.
అంతర్వేది స్వామి కళ్యాణానికి బైక్ ర్యాలీపై వెళ్తున్న భక్తులు