తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు శ్రీ చక్ర స్నానం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
కొండ దిగువన పంపా సరోవరం చెంతన... స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర స్నానాన్ని చేయించారు.
ఇదీ చదవండి: