ETV Bharat / state

పొగమంచు అందాలతో కనువిందు చేస్తున్న కోనసీమ

author img

By

Published : Jan 29, 2020, 11:01 AM IST

పొగమంచు అందాలతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ కనువిందు చేస్తోంది. మన్యం అందాలను తలపించేలా ఉన్న ప్రకృతి చూపరులను ఆకట్టుకుంటోంది.

snow-falls-at-east-gadavari-district-konaseema
పొగమంచు అందాలతో కనువిందు చేస్తున్న కోనసీమ
పొగమంచు అందాలతో కనువిందు చేస్తున్న "కోనసీమ"

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో పొగమంచు అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. సూర్యోదయం తర్వాత కూడా పొగమంచు వీడలేదు. అయితే మంచు కారణంగా ప్రయాణికులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న మంచు రహదారుల్ని కప్పేసింది. మన్యం అందాలను తలపించేలా ఉన్న పకృతి ఆకట్టుకుంటోంది. పొద్దు పొద్దున్నే పక్షుల రాగాలకు తోడు.. పువ్వులు, కొబ్బరి చెట్లపై కురుస్తున్న పొగమంచు అందాలు కోనసీమ వాసులను పులకింపజేశాయి.

ఇవీ చూడండి...

సత్తెమ్మతల్లి పండుగట... భక్తుల విచిత్ర వేషమంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.