తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆయా గ్రామాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా రావులపాలెంలోని వాకులమ్మ తల్లి, కొమర్రాజులంకలోని లంకాలమ్మ ఆలయాల వద్ద నుంచి గరగలను అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గరగలకు కొత్త చీరలు కట్టి గ్రామాల్లో ఊరేగించారు. మహిళలు బిందెలతో నీటిని తీసుకుని వచ్చి గరగలను తీసుకుని వెళ్లే వారి కాళ్ళకు పోశారు.
ఇదీ చదవండి:
కోనసీమలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - east godavari latest news for sankranthi celebrations
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారి జాతర మహోత్సవాలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
![కోనసీమలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు sankranthi celebrations are started in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5583099-857-5583099-1578060538912.jpg?imwidth=3840)
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆయా గ్రామాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా రావులపాలెంలోని వాకులమ్మ తల్లి, కొమర్రాజులంకలోని లంకాలమ్మ ఆలయాల వద్ద నుంచి గరగలను అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గరగలకు కొత్త చీరలు కట్టి గ్రామాల్లో ఊరేగించారు. మహిళలు బిందెలతో నీటిని తీసుకుని వచ్చి గరగలను తీసుకుని వెళ్లే వారి కాళ్ళకు పోశారు.
ఇదీ చదవండి:
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆయా గ్రామాలు సిద్ధమవుతున్నాయి
Body:ఈ నేపథ్యంలో ముందుగా రావులపాలెం లోని వాకులమ్మ తల్లి, కొమర్రాజులంక లోని లంకాల అమ్మ ఆలయాల వద్ద నుంచి గరగలను అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గరగలకు కొత్త చీరలు కట్టి గ్రామాల్లో ఊరేగించారు. మహిళలు బిందెలతో నీటిని తీసుకుని వచ్చి గరగలను తీసుకుని వెళ్లే వారి కాళ్ళకు పోశారు.
Conclusion:.