తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని లంకలగన్నవరం, పి.గన్నవరం ఇసుక ర్యాంపులను జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి ఆకస్మికంగా పరిశీలించారు. వీటి వద్ద జరిగిన ఇసుక అమ్మకాలు, ఇసుక నిల్వలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ రికార్డులను పరిశీలన చేశారు. ఇసుక విక్రయాలలో అక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. అమలాపురం ఆర్డీఓ బి.హెచ్ భవాని శంకర్, పి. గన్నవరం తహసీల్దార్ బి. మృత్యుంజయరావు ఆమె వెంట ఉన్నారు.
ఇసుక ర్యాంపులను పరిశీలించిన జేసీ - sand rails inspection joint collector at p.gannavaram
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులను జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి పరిశీలించారు. ఇసుక అమ్మకాలు, నిల్వల రికార్డులను అమె తనిఖీ చేశారు.

ఇసుక ర్యాంపు లను పరిశీలించిన జేసీ