రైతే దేశానికీ వెన్నెముక అనే నానుడిని నిజం చేసిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రత్తిపాడు ఎమెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 74 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు భూసార పరీక్షలు ఈ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: