వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ సేవల కోసం రైతు భరోసా కేంద్రాలు.. కేంద్ర బిందువుగా పనిచేస్తాయి. కోనసీమలో మొత్తం 365 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేశారు. వీటికి సొంత భవనం లేకపోవడంతో అందుబాటులో ఉన్న సహకార సంఘాల భవనాలతో పాటు.. ఉపయోగించకుండా ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలు, ఆసుపత్రి భవనాలు, సామాజిక భవనాలను సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం