ETV Bharat / state

కాకినాడలో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ - కాకినాడలో రన్​ఫర్ యూనిటీ కార్యక్రమం

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసులు రన్ ​ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జెండా ఊపి ప్రారంభించారు.

కాకినాడలో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ
కాకినాడలో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ
author img

By

Published : Oct 27, 2020, 12:15 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసుల రన్ ​ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. సర్పవరం కూడలి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ అద్నాన్ నయీం​ అస్మి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి

కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం...భారీగా ఎగిసిపడుతున్న మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.