తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలోని మర్రిగూడెం గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను కోతులగుట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.