ETV Bharat / state

లంక గ్రామాలను కాపాడేందుకు అధికారుల చర్యలు

వర్షాల కారణంగా రాజమండ్రిలోని కొన్ని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో పంటపొలాల సాగు సైతం దెబ్బతింటుంది. లంక కోతల నివారణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం.

author img

By

Published : Jul 29, 2019, 9:49 AM IST

ముమ్మడివరంలో రివర్ట్​మెంట్ పనులు
లంక గ్రామాలను కాపాడేందుకు అధికారుల చర్యలు

ధవలేశ్వరం దిగువకు వదిలే వరదనీరు కోనసీమలోని 72లంక గ్రామాల మీదుగా ప్రవహించి సముద్రంలోకి చేరుతుంది. ఈ క్రమంలో రామచంద్రాపురం, ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన సుమారు ఎనిమిది మండలాల్లో 75వేల ఎకరాల్లో లంక భూమి విస్తరించి ఉంది. ఇక్కడి ప్రజలు కొబ్బరి, బొప్పాయి, ఇతర కూరగాయలు సాగు చేస్తున్నారు. నది ప్రవాహానికి కోతలు ఏర్పడి ఎంతో విలువైన భూములు పాడవటం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు.

ప్రస్తుతానికి లంక గ్రామాలను కాపాడేందుకు రివెట్​మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ వేసవిలో జరగాల్సి ఉండగా...ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. రివెట్​మెంట్ పనుల కోసం ప్రభుత్వం 17కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికైనా నీటి ప్రవాహానికి ఎక్కువ కాలంపాటు నిలిచేలా అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇది చూడండి: "రవిశేఖర్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు"

Intro:మావోయిస్ట్ ల అమరవీరుల వరోత్సవాల నేపథ్యం లో aob లో గలా మించంగిపుట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంచంగిపుట్టు si ప్రసాద్ అద్వ్యరం లో మండల కేంద్రం లో విస్తృత తనిఖీలు ప్రంరంభించారు.Body:ఈ సారి బలగాలు ప్రత్యేక శిక్షణ పొందిన జగిలాలను రంగం లో కి దింపారు. రాకపోకలు జరుపుతున్న కార్లు. జీపులు. ఆటోలను అడుగు అడుగు న తనీకీలు చేస్తున్నారు.Conclusion:ఒడిశా సరిహద్దుల్లో ఉన్న గ్రామలనుంది వచ్చే వారి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కాలం లో జరిగిన encounters కు మావోయిస్ట్ లు ప్రతీకారం కోసం దాడులు జరుపుతారేమో నాని అప్రమత్తo గా ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.