పవిత్ర కార్తీకమాసంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు సమకూరింది. హుండీ ఆదాయాన్ని 2 దశల్లో లెక్కించారు. కానుకల రూపంలో బంగారు, వెండి ఆభరణాలు, విదేశీ డాలర్లతో పాటు రద్దైన పాత నోట్లు వచ్చాయి. గతేడాది కార్తీక మాసంలో రూ.2.40 కోట్లు హుండీ ఆదాయం రాగా... ఈ సంవత్సరం రూ.2.35 కోట్లు వచ్చింది.
ఇదీ చదవండీ: