ETV Bharat / state

మీ సేవలే మాకు రక్ష... చప్పట్లతో కృతజ్ఞతలు

author img

By

Published : Mar 23, 2020, 6:43 AM IST

జనతా కర్ఫ్యూ రోజున అత్యవసర సేవల్లో ఉన్న వారికి మద్దతుగా పలువురు ప్రముఖులు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.

Reddy Subramaniam, Deputy Chairman of the Legislative Council supporting the Janata Curfew
జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపిన శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం
అత్యవసర సేవలు అందిస్తున్న వారికి మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులు

జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన ప్రజలు... అత్యవసర సేవల్లో ఉన్న వారికి మద్దతు తెలుపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో ప్రజా ప్రతినిధులు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తమ స్వగృహాల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు.

ఇదీ చదవండి.

కర్ఫ్యూతో కళ తప్పిన కోనసీమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.