వైభవంగా రథసప్తమి వేడుకలు
తూర్పుగోదావరి జిల్లాలో వైభవంగా రథసప్తమి వేడుకలు - rathasapthami celebrations news in east gdoavari district
తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు తీర్థపు బిందె సేవతో ఉత్సవాలు ప్రారంభించి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో వైభవంగా రథసప్తమి వేడుకలు