తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం అచ్చయ్య పేటలోని పేదలకు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాస్క్లు, శానిటైజర్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: పోలీసులకు నిత్యావసర వస్తువుల పంపిణీ