ETV Bharat / state

Ind vs pak T20: దాయాదుల పోరు.. విజయంపై అభిమానుల ధీమా ! - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

టీ20 ప్రపంచకప్‌(T20 world cup 2021) అంటే ఆ మజానే వేరు. అందులోనూ దాయాదుల పోరు(ind vs pak T20)అంటే చెప్పాల్సిన పని లేదు. భావోద్వేగాలతో ముడిపడి ఉండే ఈ మ్యాచ్​లో భారత్ కచ్చితంగా గెలుస్తుందని తూర్పుగోదావరి జిల్లా(east godavari district) లోని రాజమహేంద్రవరం యువత ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్​తో టీమ్ఇండియా ఐదుసార్లు ఢీకొనగా.. అన్నింట్లోనూ టీమ్​ఇండియానే గెలుపొందింది. ఈ మ్యాచ్​లోనూ విజయ పరంపర కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Rajamahendravaram Youth
Rajamahendravaram Youth
author img

By

Published : Oct 24, 2021, 3:34 PM IST

దాయాదుల పోరు.. విజయంపై అభిమానుల ధీమా !

దాయాదుల పోరు.. విజయంపై అభిమానుల ధీమా !

.

ఇదీ చదవండి

T20 world cup 2021: దాయాదితో పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.