ETV Bharat / state

కొవిడ్ ఆసుపత్రిగా... రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రి

author img

By

Published : Apr 20, 2021, 10:26 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని 450 పడకల జిల్లా ప్రభుత్వాసుపత్రిని పూర్తిగా కొవిడ్ ఆసుపత్రిగా అధికారులు మార్చారు. జిల్లాలో కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Government Hospital change into a full fledged covid Hospital
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని పూర్తి కొవిడ్ ఆసుపత్రిగా మార్పు

తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిని పూర్తి కొవిడ్ ఆసుపత్రిగా మార్చామన్నారు. 450 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో బెడ్లన్నీ కరోనా రోగులకే కేటాయించారు. ఈ కారణంగా.. ఇతర వ్యాధిగ్రస్తులను ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు పంపుతున్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా ఆక్సిజన్ సిలెండర్లు సైతం అందుబాటలో ఉంచినట్లు వైద్యాధికారులు వివరించారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం... పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలూ అధికం

ఒక్కరోజు 2 లక్షల 59 వేల కేసులు- 1761 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.