ఇదీ చదవండి:
పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన - రాజమండ్రిలో పెట్రో ధరలను వ్యతిరేకిస్తూ...వినూత్న నిరసన
పెట్రోల్ ధరలు ఇష్టానుసారంగా పెంచిన కారణంగా ప్రజలపై తీవ్ర భారం పడుతోందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆటోలను తాళ్లతో సైకిళ్లకు కట్టి ముందుకు లాగారు. పార్టీ కార్యాలయం నుంచి గోకవరం బస్టాండు వరకు ఆందోళన చేశారు. రేషన్, పింఛన్ రద్దు చేస్తూ.. అన్నా క్యాంటీన్లు మూసేస్తూ పేదల పొట్ట కొడుతున్నారని ఆగ్రహించారు.
పెట్రో ధరలను వ్యతిరేకిస్తూ...వినూత్న నిరసన