ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన ప్రైవేటు ​ బస్సు... తప్పిన ప్రమాదం - private travel

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​ గాయపడ్డాడు.

డివైడర్​ను ఢీకొట్టిన ప్రైవేటు ​ బస్సు
author img

By

Published : Jul 26, 2019, 9:15 AM IST

Updated : Jul 26, 2019, 10:01 AM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ​ బస్సు అదుపు తప్పి డివైడర్​ని ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి యానం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా... ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

డివైడర్​ను ఢీకొట్టిన ప్రైవేటు ​ బస్సు

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ​ బస్సు అదుపు తప్పి డివైడర్​ని ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి యానం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా... ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

డివైడర్​ను ఢీకొట్టిన ప్రైవేటు ​ బస్సు

ఇదీ చదవండి

జల వివాదాలకు సెలవ్... కొత్తగా శాశ్వత ట్రైబ్యునల్‌!

Intro:ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కి పంపగలరు
రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_25_Tdp_Pm_On_Navartnalu_AVB_AP10004Body:నవరత్నాల అమలులో బహుళజాతి కంపెనీలను మించిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం షరతులను విధిస్తోందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. శాసనసభలో విపక్ష సభ్యుల గొంతు నొక్కేయడమే లక్ష్యంగా గా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ అఇంచార్జి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తన స్థానంలో నిలిచి ఉన్న సభ్యుడిని సైతం సస్పెండ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన విమర్శించారు. వైకాపా ఎన్నికల హామీ లైననవరత్నాల అమలు విషయంలో ప్రతి పథకానికి షరతులు విధిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా గా పేదలందరికీ లబ్ధి చేకూరేలా నవరత్నాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారుConclusion:బైట్
కందికుంట వెంకట ప్రసాద్, తెదేపా ఇంచార్జి, కదిరి
Last Updated : Jul 26, 2019, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.