ETV Bharat / state

సంక్రాంతి వస్తోంది... కోడిపందేల్ని తెస్తోంది..! - గోదావరి జిల్లాల్లో కోడిపందేలు

సంక్రాంతి అంటే కోడిపందేలు. పందేలంటే గోదావరి ప్రాంతాలు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సమీపించటంతో మెట్టప్రాంతంలో పందెంరాయుళ్లు తమ కోళ్ల నైపుణ్యానికి పదునుపెడుతున్నారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ... పందెంరాయుళ్ల ప్రయత్నాలు ఆగడంలేదు.

preparations for kodipandelu in godavari districts
కోడిపందేలు
author img

By

Published : Dec 29, 2019, 11:49 AM IST

కోడిపందేల కోసం పందెంరాయుళ్లు కోళ్లను ఏడాది పాటు తర్ఫీదు ఇస్తూ... పెంచుతారు. అనారోగ్యం బారిన పడకుండా వాటికి వ్యాక్సిన్లు, మందులు వేయిస్తారు. వేడి నీటితో స్నానం, ఈత, వ్యాయామం లాంటివి చేయిస్తారు. చిరుధాన్యాలతో పాటు బాదం, పిస్తా, మేక ఖీమా లాంటి ఆహారాన్ని పెడతారు. మెట్ట ప్రాంతంలో కొంతమంది స్థానిక నాయకులే దగ్గరుండి పందేలు నిర్వహిస్తారు. ఈ పందేల్లో విదేశీ కోళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండుగ సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తారు.

ఇవీ చదవండి..

పుస్తక ప్రదర్శన శాల... ప్రత్యేక ఆకర్షణగా!

Intro:తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంత నియోజకవర్గమైన ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది.... పందెం రాయుళ్లు కోడిపందాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు..... హిందువుల ప్రధాన పండుగ సంక్రాంతి..... సంక్రాంతి అంటే ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు గంగిరెద్దు నాట్యాలు కొత్త అల్లుడు జోరు కొంటె మరదలు హుషారు .....అంతేకాదండోయ్ కోడి పందేలు కూడా.... సంక్రాంతి సమీపిస్తుండటంతో మెట్ట ప్రాంతంలో పందెం రాయుళ్లు కోడి పందాలకు సిద్ధపడుతున్నారు.... కాకి డేగ మైల నెమలి ఇలా అనేక రకాల కోళ్ళు యుద్ధానికి సై అంటున్నాయి...... మరోపక్క పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పాత పందెంరాయుళ్ల ను అదుపులోకి తీసుకుంటున్నారు.
.. చట్టం ఎంత బలంగా పని చేసిన కోడిపందాలు కొనసాగుతూనే ఉంటాయి.... కోడి పందేల కోసం పందెం రాయుళ్లు కోళ్లను ఏడాది కాలం పాటు ఎంతో అపురూపంగా పెంచుతారు .....ఎలాంటి అనారోగ్యం చేరకుండా వ్యాక్సిన్లు మందులు వేస్తారు.... వేడి నీళ్ళ స్నానం ఈత ఎక్సర్సైజులు చేయిస్తారు..... చిరుధాన్యాల తో పాటు గుడ్లు మేక కైమా బాదం పిస్తా వంటి ఆహారాన్ని అందిస్తారు..... కోళ్ల రంగును నక్షత్రం తిథిని బట్టి పందెం కాస్తారు..... మెట్ట ప్రాంతంలో నాయకులే దగ్గరుండి కోడి పందాలు నిర్వహిస్తారు..... ఈ కోడిపందాల్లో విదేశీ కోళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ....ఒక్క కోడి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది .....పండుగ సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తారు......

9658585566 srinivas...prathi padu...east godavari ..ap10022

Body:తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంత నియోజకవర్గమైన ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది.... పందెం రాయుళ్లు కోడిపందాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు..... హిందువుల ప్రధాన పండుగ సంక్రాంతి..... సంక్రాంతి అంటే ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు గంగిరెద్దు నాట్యాలు కొత్త అల్లుడు జోరు కొంటె మరదలు హుషారు .....అంతేకాదండోయ్ కోడి పందేలు కూడా.... సంక్రాంతి సమీపిస్తుండటంతో మెట్ట ప్రాంతంలో పందెం రాయుళ్లు కోడి పందాలకు సిద్ధపడుతున్నారు.... కాకి డేగ మైల నెమలి ఇలా అనేక రకాల కోళ్ళు యుద్ధానికి సై అంటున్నాయి...... మరోపక్క పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పాత పందెంరాయుళ్ల ను అదుపులోకి తీసుకుంటున్నారు.
.. చట్టం ఎంత బలంగా పని చేసిన కోడిపందాలు కొనసాగుతూనే ఉంటాయి.... కోడి పందేల కోసం పందెం రాయుళ్లు కోళ్లను ఏడాది కాలం పాటు ఎంతో అపురూపంగా పెంచుతారు .....ఎలాంటి అనారోగ్యం చేరకుండా వ్యాక్సిన్లు మందులు వేస్తారు.... వేడి నీళ్ళ స్నానం ఈత ఎక్సర్సైజులు చేయిస్తారు..... చిరుధాన్యాల తో పాటు గుడ్లు మేక కైమా బాదం పిస్తా వంటి ఆహారాన్ని అందిస్తారు..... కోళ్ల రంగును నక్షత్రం తిథిని బట్టి పందెం కాస్తారు..... మెట్ట ప్రాంతంలో నాయకులే దగ్గరుండి కోడి పందాలు నిర్వహిస్తారు..... ఈ కోడిపందాల్లో విదేశీ కోళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ....ఒక్క కోడి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది .....పండుగ సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తారు......

9658585566 srinivas...prathi padu...east godavari ..ap10022

Conclusion:తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంత నియోజకవర్గమైన ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది పందెం రాయుళ్లు కోడిపందాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు హిందువుల ప్రధాన పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటే ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు గంగిరెద్దు నాట్యాలు కొత్త అల్లుడు జోరు కొంటె మరదలు హుషారు అంతేకాదండోయ్ కోడి పందేలు కూడా సంక్రాంతి సమీపిస్తుండటంతో మెట్ట ప్రాంతంలో పందెం రాయుళ్లు కోడి పందాలకు సిద్ధపడుతున్నారు కాకి డేగ మైల నెమలి ఇలా అనేక రకాల కోళ్ళు యుద్ధానికి సై అంటున్నాయి మరోపక్క పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పాత పందెంరాయుళ్ల ను అదుపులోకి తీసుకుంటున్నారు చట్టం ఎంత బలంగా పని చేసిన కోడిపందాలు కొనసాగుతూనే ఉంటాయి కోడి పందేల కోసం పందెం రాయుళ్లు కోళ్లను ఏడాది కాలం పాటు ఎంతో అపురూపంగా పెంచుతారు ఎలాంటి అనారోగ్యం చేరకుండా వ్యాక్సిన్లు మందులు వేస్తారు వేడి నీళ్ళ స్నానం చేత ఎక్సర్సైజులు చేస్తారు చిరుధాన్యాల తో పాటు గుడ్లు మేక కైమా బాదం పిస్తా వంటి ఆహారాన్ని అందిస్తారు కోళ్ల రంగును నక్షత్రం తిథిని బట్టి పందెం కాస్తారు మెట్ట ప్రాంతంలో నాయకులే దగ్గరుండి కోడి పందాలు నిర్వహిస్తారు ఈ కోడిపందాల్లో విదేశీ కోళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఒక్క కోడి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది పండుగ సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ ఇస్తారు 9658585566 srinivas...prathi padu...east godavari ..ap10022
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.