ETV Bharat / state

'జాతీయ కబడ్డీ పోటీలకు ప్రత్తిపాడు విద్యార్థిని'

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైంది.

author img

By

Published : Dec 23, 2019, 6:25 PM IST

prathipadu student selected for national kabaddi sports
'జాతీయ కబడ్డీ పోటీలకు ప్రత్తిపాడు విద్యార్థిని'
'జాతీయ కబడ్డీ పోటీలకు ప్రత్తిపాడు విద్యార్థిని'
బాలికల సీనియర్ కబడ్డీ జట్టులో జాతీయ స్థాయి క్రీడలకు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు విద్యార్థిని ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అరుణ జాతీయ స్థాయికి ఎంపికవ్వటం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో నిర్వహించిన గ్రిగ్ పోటీల్లో గెలుపొందిన ఆటగాళ్లను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు అర్హత సాధించిన అరుణను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు ఎమ్మెల్యే. గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఉత్కంఠంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

Intro:జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన బాలిక

Body:బాలికల సీనియర్ కబడ్డీ జట్టు లో జాతీయ స్థాయి క్రీడలకు ఎన్నికైన ప్రత్తిపాడుకు చెందిన అరుణ ను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ పాఠశాలలో గ్రిగ్ పోటీలు నిర్వహించారు పోటీలలో గెలుపొందిన ఆటగాళ్లను ఎమ్మెల్యే అభినందించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు ....

శ్రీనివాస్ ప్రతిపాడు ఈస్ట్ గోదావరి 9658585566

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.