ETV Bharat / state

యానాంలో పర్యటించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి - పుదుచ్చేరి సీఎం యానాం పర్యటన

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి యానాంలో పర్యటించారు. పితృవియోగం పొందిన ఆరోగ్య శాఖ మంత్రి తండ్రి చిత్రపటానికి నివాళులర్పించి... వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కేంద్రపాలిత ముఖ్యమంత్రి యానాం పర్యటన
author img

By

Published : Nov 17, 2019, 10:19 PM IST

యానాంలో పర్యటించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి

కేంద్రపాలిత యానాంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన నారాయణస్వామికి పోలీసు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు ఇంటికి వెళ్లి... ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కృష్ణారావు స్వగ్రామమైన దరియాలతిప్పలో మల్లాది సూర్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇదీ చదవండి :

యానాంలో కిరణ్ బేడి పర్యటన

Intro:ap_rjy_36_17_pondy cm_yanam visit_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ఒక రోజు పర్యటన నిమిత్తం యానం వచ్చిన పుదుఛ్ఛేరి ముఖ్య మంత్రి నారాయణ స్వామి

Conclusion:తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత యానంలో ఒక రోజు పర్యటన నిమిత్తం పుదుఛ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి వచ్చారు.. ప్రభుత్వ అతిథి గృహం వద్ద పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఇటీవల పితృవియోగం పొందిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఇంటికి వెళ్లి సూర్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. స్వగ్రామమైన దరియాలతిప్ప లో విగ్రహాన్ని ఆవిష్కరించారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.