తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఆవభూమలు పరిశీలించేందుకు తెదేపా నేతలు బయలుదేరారు. భూములు పరిశీలనకు బయలుదేరిన చినరాజప్ప, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావులను పోలీసులు అడ్డుకున్నారు. బూరుగుపాలెం వద్ద నేతల వాహనాలను అడ్డుకున్నప్పటికీ, పోలీసులను దాటుకొని తెదేపా బృందం నడుచుకొని వెళ్తున్నారు.
ఇదీ చదవండి: 'ఒక నెల జీతం ముందుగానే ఇచ్చేస్తున్నాం'