పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కాకినాడ భానుగుడి కూడలిలో పోలీస్ మ్యూజిక్ బ్యాండ్ నిర్వహించారు. ప్రజలను పాటలతో అలరించారు. అమరులైన పోలీసులకు పాటలతో నివాళులర్పించారు. పాటలను వినేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాకినాడలో పోలీస్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన - ఎస్పి నయీమ్ అస్మి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కాకినాడలో పోలీస్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు.

కాకినాడలో పోలీస్ మ్యూజిక్ బ్యాండ్