కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కళాకారులకు కరోనా వేషధారణ వేయించి పద్య రూపంలో ప్రదర్శనలు వేయించారు. కరోనాపై అవగాహన కల్పించారు. ప్రజలు ఇంట్లో ఉంటేనే సురక్షితంగా ఉంటారన్నారు. లేకపోతే వైరస్ బారిన పడతారని పాట పడుతూ అర్ధమయ్యే రీతిలో కళాకారులు వివరించారు.
ఇవీ చదవండి: