తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం... లంకల గన్నవరంలోని తన ఇంటి వద్ద నిరసన చేపట్టారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం వ్యవసాయాన్ని విస్మరించడమే తన దీక్షకు కారణమన్నారు. అనంతరం.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. నివాళి అర్పించారు. చిత్రపటానికి పూల మాల వేశారు.
ఇదీ చదవండి: