ఇదీ చూడండి:
గంజాయి తరలింపు కేసులో మరో వ్యక్తి అరెస్టు - Person arrested in marijuana case
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో గత ఏడాది నవంబర్లో గంజాయి తరలిస్తూ ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. అప్పట్లో జగ్గంపేట పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. తాజాగా మరో నిందితుడు... మహారాష్ట్ర కు చెందిన సుభాష్ పవర్ ను అరెస్టు చేశారు.
గంజాయి కేసులో వ్యక్తి అరెస్ట్
ఇదీ చూడండి: