తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలో రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. రహదారిని నిర్మిస్తామని ఆరు సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారనీ.. ఆ మేరకు పనులు వేగవంతం చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణాన్ని త్వరతిగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వరుపుల రాజా అరెస్టు.. ఠాణా వద్ద తెదేపా శ్రేణుల నినాదాలు