ETV Bharat / state

పార్టీలకు కాదు..అభ్యర్థులకు ఓటెయ్యండి

"వ్యక్తిత్వం ఉన్న నాయకులైతే స్వతంత్రులకైనా ఓటెయ్యండి... నేరస్థులకు ఓటు వేసి ప్రోత్సహించకండి'' –చలసాని

author img

By

Published : Mar 26, 2019, 11:26 PM IST

చలసాని శ్రీనివాస్
చలసాని శ్రీనివాస్
ఎన్నికల్లో ప్రజలు పార్టీలకు కాకుండా నిజాయతీ గల అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి గల నాయకుడే అయినా.....తెలుగు రాష్ట్రాల ఐక్యతకు కృషి చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఫ్రంట్ ఆలోచన మంచిదేనన్న శ్రీనివాస్... అది తెలుగుప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఇవి చదవండి

పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేపై అనుచిత ఫ్లెక్సీలు

Jagdalpur (Chhattisgarh), Mar 26 (ANI): Four Naxals were killed in an encounter with security forces on Tuesday. Inspector General of Police of the Bastar region in Chhattisgarh, Vivekanand Sinha said, "The naxals fired on the CRPF team when the Cobra jawans retaliated. The encounter continued for at least 30-45 minutes. During search operation bodies of four naxals were found in the region. The troops also found one INSAS, two 303 rifles and some country made weapons during the search operation."

For All Latest Updates

TAGGED:

chalasani
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.