తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు దాతృత్వం చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి రెండు లక్షల రూపాయలు వితరణగా అందించారు.
ఈ మొత్తాన్ని పోతవరంలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు నగదు రూపంలో అందించారు. ఎమ్మెల్యే చిట్టిబాబు వారిని అభినందించారు.
ఇవీ చూడండి: