ETV Bharat / state

21న పంచాయతీ ఎన్నికలకు.. అధికారుల ఏర్పాట్లు - అమలాపురం డివిజన్​లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ న్యూస్

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లో ఈ నెల 21న నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అందుకోసం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10 నుంచి జరగనుందని డివిజనల్ పంచాయతీ అధికారి తెలిపారు.

Panchayat elections will be held on the 21st of this month in Amalapuram division of East Godavari district
'ఈ నెల 10 నుంచి నామినేషన్ స్వీకరణ కార్యక్రమం'
author img

By

Published : Feb 9, 2021, 5:59 PM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు డివిజనల్ పంచాయతీ అధికారి తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా 273 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరిలో ప్రశాంతంగా పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.