తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక ఎస్కేబీఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం ముప్పై వార్డులకుగాను ఆరు వార్డులు ఏకగ్రీవంతో వైకాపా కైవసం చేసుకుంది. ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మున్సిపాలిటీలో వైకాపా నాలుగు వార్డులు, తెదేపా రెండు వార్డులు, జనసేన ఐదు వార్డులను కైవసం చేసుకున్నాయి.
ఇదీ చదవండి: వైకాపా ఖాతాలో గిద్దలూరు మున్సిపాలిటీ..