తూర్పుగోదావరిజిల్లా తాళ్ళరేవు పి.మల్లవరంలో ఓఎన్జీసి సంస్థ ఉదారతను చాటుకుంది. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో రూ.8.5 లక్షల విలువైన పుస్తకాలు, బ్యాగులు, ఆటవస్తువులు, సైకిళ్లు, మంచినీటి ఆర్వోప్లాంటు,తరగతిగదుల్లో విద్యుత్ సౌకర్యాలను కల్పించింది. వీటిని కంపెనీ అధికారప్రతినిధి అరవింద్, ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్ తో కలిసి ప్రారంభించారు. పాఠశాల నుంచి జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకూ ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని ఓఎన్జీసి కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఇదీచూడండి.మన్యం ప్రజల సమస్యలపై.. ఎమ్మెల్యే కంటతడి