ETV Bharat / state

అమ్మమ్మ బంగారం... తీసింది ప్రాణం....

అమ్మమ్మ ఇచ్చిన బంగారం పంచుకునే విషయంలో చోటుచేసుకున్న చిన్న తగాదా.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

one men died by unidentifised persons hit on head at prattipadu in east godavari district one men died by unidentifised persons hit on head at prattipadu in east godavari district
author img

By

Published : Aug 22, 2019, 2:33 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బర్ల సత్తిబాబు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. డీఎస్పీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అమ్మమ్మ ఇచ్చిన బంగారం పంచుకునే విషయంలో సత్తిబాబుకి చిన్నమ్మ కుమారుడు శివతో గొడవ ఏర్పడింది. ఈ గొడవ కారణంగా శివ ముందుగా వేసిన పథకం ప్రకారమే గతరాత్రి అన్న సత్తిబాబును బయటికి రప్పించి కర్రతో కొట్టి హత్యచేశాడు. తన మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

పొతులూరులో వ్యక్తి దారుణహాత్య..

ఇదీచూడండి.శునకానకి యజమాని అంత్యక్రియలు

Intro:AP_ONG_11_22_SFI_COLLECTORATE_MUTTADI_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.............................................................................
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అంత ముందు ఎస్ఎఫ్ఐ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు కోరారు. ప్రకాశం జిల్లా లో వెంటనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అన్నారు.ఐఐఐటీ తరగతులు జిల్లా నుంచే నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.....బైట్
చెన్నపురెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.