తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వైకాపా, తెదేపా శ్రేణులు పోలింగ్ కేంద్రం వద్ద ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల వారిని అదుపు చేయలేకపోయారు. ప్రత్తిపాడు, ధర్మవరం, కత్తిపూడి గ్రామాల్లో వైకాపా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు, ధర్మవరం, కత్తిపూడి గ్రామాల్లో వైకాపా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వైకాపా, తెదేపా శ్రేణులు పోలింగ్ కేంద్రం వద్ద ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల వారిని అదుపు చేయలేకపోయారు. ప్రత్తిపాడు, ధర్మవరం, కత్తిపూడి గ్రామాల్లో వైకాపా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Intro:ఈశ్వరాచారి.. గుంటూరు.. కంట్రిబ్యూటర్.
యాంకర్.... భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలసిన ఆవశ్యకత అందరిపై ఉందని భాష్యం సాకేత్ రామ్ అన్నారు. మొట్టమొదటిసారిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి తాను లండన్ నుండి వచ్చానని , ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందన్నారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తనయుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లండన్ నుండి గుంటూరు వచ్చి విద్యానగర్ లోని లిటిల్ ఫ్లవర్ పాటశాలల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతదేశ అభివృద్ధిలో ముందు ఉండాలంటే యువతకు ఉపాధి కల్పించి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలన్నారు. మంచి నాయకులను ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యం నిర్విర్యం అయ్యే అవకాశం ఉందని , అందుకే ఒక భారత పౌరుడిగా ఓటు వేయడానికి దూరమైన గాని వచ్చి ఓటు వేశామని తెలిపారు . అభివృద్ధి లక్ష్యంగా పని చేసేవారికి ఓటేస్తే భవిష్యత్తులో భవిష్యత్తు తరాలు సుఖవంతమైన జీవనం గడిపే వీలుంటుందని వెల్లడించారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేసారు.
Body:బైట్...భాష్యం సాకేత్ రామ్.....భాష్యం విద్య సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తనయుడు.
Conclusion: