తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో గత ప్రభుత్వం చాలాచోట్ల ఆహ్లాదకరమైన పార్కులను తీర్చిదిద్దింది. నగర ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సెలవు రోజుల్లోనూ, సాయంత్రం వేళ సరదాగా గడపడానికి ఈ పార్కులు అనువుగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో పార్కులకు సంబంధించిన పర్యవేక్షకులు సరిగ్గా పట్టించుకోకపోవటం వలన పార్కులు అంధవికారంగా తయారవుతున్నాయి. పార్కులో కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బల్లలను, ఎంతో ఆకర్షణీయంగా కనిపించే రాజమహేంద్రవరం లవ్ సింబల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అధికారులు పట్టించుకుని పార్కులకు రక్షణ కల్పించి, అభివృద్ధి చేయాలని సందర్శకులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:
అదృశ్య హస్తం... పార్కుల్లో విధ్వంసం...
గోదావరి తీరాన్ని ఎంత చూసిన తనివి తీరదు. సెలవుల్లో, సాయంత్రం వేళ అలా సరదగా కుటుంబ సభ్యులంతా పార్కులో కూర్చుని గోదారమ్మను చూస్తూ సేద తీరుతారు. కానీ ఈ మధ్య కాలంలో పార్కులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారని సందర్శకులు వాపోతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో గత ప్రభుత్వం చాలాచోట్ల ఆహ్లాదకరమైన పార్కులను తీర్చిదిద్దింది. నగర ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సెలవు రోజుల్లోనూ, సాయంత్రం వేళ సరదాగా గడపడానికి ఈ పార్కులు అనువుగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో పార్కులకు సంబంధించిన పర్యవేక్షకులు సరిగ్గా పట్టించుకోకపోవటం వలన పార్కులు అంధవికారంగా తయారవుతున్నాయి. పార్కులో కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బల్లలను, ఎంతో ఆకర్షణీయంగా కనిపించే రాజమహేంద్రవరం లవ్ సింబల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అధికారులు పట్టించుకుని పార్కులకు రక్షణ కల్పించి, అభివృద్ధి చేయాలని సందర్శకులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:
యాంకర్.....గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది నిరసన బాట పట్టారు. గత 5 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని ఆందోళన చేపట్టారు. గత 3 సంవత్సరాల జై బాలాజీ సంస్థ వారు వేతనాలు ఇస్తున్నారని అయితే ఈ నెల 30 తో వారి అగ్రిమెంట్ అయిపోయిందని..వారు వెళ్ళిపోతే తమకు జీతాలు ఎవరు ఇస్తారని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే తమకు రావాల్సిన 5 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమకు వేతనాలు చెల్లించే వరకు విధుల్లోకి వెళ్ళమని సృష్టం చేశారు. జీతాలు చెల్లించాలని ఆడిగినందుకు ఉద్యగంలో నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి.... ఉద్యగ భద్రత కల్పించాలని కోరారు.
Body:బైట్.....గౌషియా, సెక్యురిటి సిబ్బంది.
బైట్....అన్నమ్మ, సెక్యూరిటీ సిబ్బంది.
బైట్....రమేష్, సెక్యూరిటీ సిబ్బంది.
బైట్...కమలకుమారి, సెక్యూరిటీ సిబ్బంది.
Conclusion: