ETV Bharat / state

నడుము లోతు నీళ్లలో జీవనం.. అయినా అందని సాయం - SDRF బలగాలు

వరద బాధితులకు తక్షణ సాయం అందించమని ప్రభుత్వం అధికారులను ఆదేశించినా అది క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. దేవీపట్నం మండలంలోని వరద బాధితులు నడుము లోతు నీళ్లలోనే నివాసముంటున్నారు. అధికారుల నుంచి తమకు సహాయం లభించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వస్తున్నారు, పోతున్నారు... మాకు దిక్కెవరు?
author img

By

Published : Aug 4, 2019, 10:12 PM IST

వస్తున్నారు, పోతున్నారు... మాకు దిక్కెవరు?

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వరద ఉద్ధృతి ఐదో రోజూ కొనసాగుతోంది. మండలంలోని ఆరు గ్రామాల్లోని ఇళ్లన్నీ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దేవీపట్నంతో సహా తొయ్యేరు, వీరవరం, పూడిపల్లి, పోశమ్మగండి, అగ్రహారం గ్రామాలు వరదనీటిలో మునిగాయి. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందటంలేదని బాధితులు వాపోతున్నారు. పునారావాస కేంద్రాల్లో తమకు ఆహారం లభించటం లేదని వారు అంటున్నారు. అధికారులు వచ్చి చూసి పోతున్నారే తప్పా తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కూడా వరద ఉద్ధృతి ఉంటే ఎస్టీఆర్​ఎఫ్ బలగాలతో... బాధితులను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తీసుకొస్తామని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీషా తెలిపారు.

ఇదీ చూడండి: ఉప్పు నీటిలో చిక్కుకున్న పంటలు... ఆవేదనలో రైతులు

Intro:Ap_gnt_62_04_ycp_nayakula_padayatra_av_AP10034

contributor : k. vara prasad(prathipadu),guntur

80088622422

Anchor : వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్థానిక ఎమ్మెల్యే విజయం సాధిస్తే పాదయాత్ర చేసి పోలేరమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకుంటామని ఎన్నికల సమయంలో మొక్కుకున్నారు.ఈ మేరకు గెలుపు సాధించడంతో పాదయాత్ర చేశారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా మేకతోటి సుచరిత గెలిచినందుకు కాకుమాను మండలం బికెపాలెం నుంచి 300 మంది మేకతోటి యువసేన ఆధ్వర్యంలో కొండపాటూరులోని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. బికెపాలెం తొలుత పూజలు చేసి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకుడు శివరామకృష్ణ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. మహిళలు సైతం పాదయాత్రలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భారీగా అన్నదానం జరిపారు.

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.