ETV Bharat / state

బాధ్యతలు స్వీకరించిన సంయుక్త కలెక్టర్ - kakinada

తూర్పుగోదావరి జిల్లా సంయక్త కలెక్టర్​గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. తన విధులు సక్రమంగా నిర్వర్తించి పదవికే మంచి పేరు తెస్తానని జేసీ వెల్లడించారు.

సంయుక్త కలెక్టర్
author img

By

Published : Jun 28, 2019, 11:30 PM IST

బాధ్యతలు స్వీకరించిన సంయుక్త కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా నూతన సంయుక్త కలెక్టర్​గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా అధికారులు కొత్త జేసీని సాదరంగా ఆహ్వానించారు. జాబ్ చార్టులోని విధులు సక్రమంగా నిర్వర్తించి జేసీ ఉద్యోగానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు. జిల్లాలోని ప్రాధాన్యతలు, బలాలు, బలహీనతలు పరిశీలించి మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తానని లక్ష్మీషా చెప్పారు.

ఇది కూడా చదవండి.

దీపాల కారణంగా అన్నవరం గుడిలో అగ్నిప్రమాదం

Intro:AP_ONG_14_28_SP_OPENING_COOL_PANDIRI_AV_AP
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.......................................................................
ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులు ఎండకు, వానకు ఇబ్బంది పడకుండా ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు చలువ పందిరులు ఏర్పాటు చేశారు. చర్చి కూడలి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద చలువ పందిరిని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ ప్రారంభించారు. దాతల సహాయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే బస్టాండ్ కూడలి వద్ద పందిరులు ఏర్పాటుచేసామని అన్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు... విజువల్స్Body:ఒంగోలుConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.