Nemali konam fish at antarvedi beach: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో.. కాకినాడ మత్స్యకారుల వలకు నెమలికోనం చేప చిక్కింది. ఈ చేప సుమారు 30 కిలోల బరువున్నట్లు వారు తెలిపారు.
వెన్నుపై నెమలితోక లాగా.. నీలిరంగులో రెక్క, పొడవాటి ముక్కు ఉన్న ఈ చేప అందర్నీ అబ్బురపరిచింది. అరుదుగా వలలో చిక్కే వీటి ధర కిలో రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
ఇదీ చదవండి:
Cakes And Sweets Ready For New Year : కొత్త ఏడాదికి...కొంగొత్త రుచుల స్వీట్లు, కేకులతో ఆహ్వానం