ETV Bharat / state

నవరాత్రి ఉత్సవాలు.. ఆలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరణ - Navratri celebrations Decoration with angel lights

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో  నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ వారి ఆలయాల ప్రాంగణాలను విద్యుత్ దీపాలంకరణలతో అందంగా అలంకరించారు.

నవరాత్రి ఉత్సవాలు..దేవతాముర్తులకు విద్యుత్ దీపాలతో అలంకరణ
author img

By

Published : Oct 1, 2019, 10:19 AM IST

నవరాత్రి ఉత్సవాలు..దేవతాముర్తులకు విద్యుత్ దీపాలతో అలంకరణ

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ వారి ఆలయాల ప్రాంగణాలను విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. దేవతాముర్తుల ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను కనువిందు చేస్తున్నాయి.

ఇదీ చదవండి:

మూడోరోజు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

Intro:FLE NAME : AP_ONG_45_30_DASARA_NAVARATRULU_MANCHU_SIVALINGAM_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)

యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో దేవీశరన్నవమి ఉత్సవాలు రెండో రోజు కన్నులపండువగా జరుగుతున్నాయి.... చీరాల,పేరాల లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు... చీరాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో నవరాత్రులు సందర్భముగా ఏర్పాటుచేసిన శ్రీ అమర్ నాద్ మంచు శివలింగాన్ని తెదేపా నాయకుడు కారణం వెంకటేష్ ప్రారంభించారు... కరణం వెంకటేష్ మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రులలో భాగంగా అమర్ నాద్ మంచు శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటుచేయటం... అమర్ నాద్ యాత్రకు వెళ్లిన భావన కలుగుతుందన్నారు..

Body:కె.నాగరాజు, చీరాల, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.