తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎస్సై పండుదొరను.. ఏలూరు రేంజ్ డీఐజీ సస్పెండ్ చేశారు. ఓ వ్యక్తి అదృశ్యం కేసులో ఫిర్యాదు స్వీకరించనందుకు చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు.
ఇదీ చూడండి..