ఇదీ చదవండి:
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 'ఆంగ్ల పంచాంగం'.. ఆవిష్కరించిన ములాయం - Chilakamarti Prabhakara Chakravarti Sharma
ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆస్థానం పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ రచించిన 2022 ఆంగ్ల పంచాంగాన్ని.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆవిష్కరించారు. దిల్లీలోని నివాసంలో.. ప్రభాకర చక్రవర్తి శర్మ ములాయంను కలిశారు. తాను రాసిన పంచాంగాన్ని అందజేశారు. ఒక తెలుగు వాడు దేశం మొత్తానికి ఉపయోగపడే పంచాంగాన్ని.. రచించటం గొప్ప విషయమని ములాయం అభినందించారు.
ఆంగ్ల పంచాంగం ఆవిష్కరిస్తున్న ములాయం సింగ్ యాదవ్