ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అందులో కోరారు. బ్రిటిష్ హయాంలోనే కాపులు రిజర్వేషన్లు పొందారని పేర్కొన్నారు. తరువాత కాలంలో కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు వీటిని తొలగించారని అందులో వివరించారు. 2017లో తెదేపా ప్రభుత్వం తమ జాతికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. దీనికి ఆమోద ముద్ర వేయాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని... రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.
ప్రధాని మోదీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ
కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తెదేపా హయంలో తీర్మానం చేసిన 5 శాతం రిజర్వేషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అందులో కోరారు. బ్రిటిష్ హయాంలోనే కాపులు రిజర్వేషన్లు పొందారని పేర్కొన్నారు. తరువాత కాలంలో కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు వీటిని తొలగించారని అందులో వివరించారు. 2017లో తెదేపా ప్రభుత్వం తమ జాతికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. దీనికి ఆమోద ముద్ర వేయాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని... రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.
యాంకర్....ఆన్లైన్ వెబ్ సైట్స్ ద్వారా మోసాలు రోజు రోజుకు పెరికిపోతున్నాయి. అతి తక్కువగా ధరకే వేల రూపాయల వస్తువులను తక్కువ సమయంలో డోర్ డెలివరీ చేస్తామంటూ దర్జాగా ఆన్ లైన్ లో మోసాలు చేసేవారికి కొదవ లేదు. తాజాగా ఈనెల 6న చాగంటి శ్రీకాంత్ అనే యువకుడు ఆన్ లైన్ లో డీలమిత్ర.ఇన్ అనే వెబ్ సైట్ లో రెడ్ మీ నోట్ 4 మొబైల్ ని ఖరీదు చేశారు. మీ ఆర్డర్ ని ప్రొసీడింగ్ చేస్తున్నాం తక్షణమే నగదు చెల్లించమని యూపీఐ నెంబర్ ఒకటి వచ్చింది దాని ప్రకారమే శ్రీకాంత్ 14000 నగదు ను ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. అనంతరం వెంటనే ఒక మెసేజ్ మీ ఆర్డర్ ఒకే అయ్యయింది నాలుగు పనిదినుములలో మీ అడ్రెస్ కు మొబైల్ వస్తుందని మెసేజ్ వచ్చింది. 4 రోజులు వైట్ చేసిన కూడా మొబైల్ రాకపోవడంతో వెబ్ సైట్ వారిని సంప్రదించగా అవి ఏవి పనిచేయడం లేదు. దీనితో మోసపోయామని తెలుసుకున్న యువకుడు గుంటూరు అర్బన్ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో శ్రీకాంత్ మోసపోయానని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను చెల్లించిన 14 వెల నగదు ను తిరిగి ఇప్పించాలని ఎస్పీని కోరారు.
Body:బైట్....చాగంటి..శ్రీకాంత్.... పిర్యాదుదారుడు.
Conclusion: