తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంగళవారపుపేటలోని కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న ప్రజలకు ఎంపీ మార్గాని భరత్ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు శివరామసుబ్రహ్మణ్యంతో పాటు ఇతరులు పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు నిత్యం రాజమహేంద్రవరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
కంటైన్మెంట్ జోన్‌లో కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీ - MP Margani Bharat Vegetable Distribution News
రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటలో కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న ప్రజలకు ఎంపీ మార్గాని భరత్ కూరగాయలు పంపిణీ చేశారు.
కంటైన్మెంట్ జోన్‌లో కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంగళవారపుపేటలోని కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న ప్రజలకు ఎంపీ మార్గాని భరత్ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు శివరామసుబ్రహ్మణ్యంతో పాటు ఇతరులు పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు నిత్యం రాజమహేంద్రవరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
ఇదీ చూడండి: ఆకలితో యుద్ధం చేస్తున్న యాచకులు