తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఓ ద్విచక్ర వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు ప్రయత్నించగా.. వాహనంలోని పెట్రోలు లీకై మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో అక్కడున్నవారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఇదీ చదవండి