ETV Bharat / state

ఒకే కాన్పులో ముగ్గురు పండంటి శిశువులు! - rajamundry

ఒకే కాన్పులో ముగ్గురు పండంటి పిల్లలు పుట్టారు. ఈ అరుదైన ఘటన అమలాపురం రోహిణీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు.

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
author img

By

Published : Aug 19, 2019, 6:59 PM IST

Updated : Aug 19, 2019, 9:44 PM IST

ఒకే కాన్పులో ముగ్గురు పండంటి శిశువులు!

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం కొత్తలంక గ్రామంలో సాయిలక్ష్మి అనే మహిళ ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు మగ శిశువులు కాగా.. ఒకరు ఆడ శిశువు. శిశువులు ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఒకేసారి ముగ్గురు పిల్లలకు పుట్టడంపై తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను చూసి ముచ్చటపడుతున్నారు. శిశువులను చూసేందుకు చాలా మంది తరలి వస్తుండటంతో ఆసుపత్రిలో సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి:

ఫుట్​బాల్​ కథతో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ

Intro:విద్యుత్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Body:జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఏర్పాటుచేసిన విద్యుత్ లైన్ల నిర్వహణ ప్రత్యేక హోదా మొబైల్ వాహనాన్ని ఉదయగిరి విద్యుత్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతూ రైతులు, ప్రజలకు సమస్యగా ఉండేదన్నారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చివరగా జరిగిన జడ్పీ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తక్షణమే స్పందించి చి మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసి ఇ విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చేయడం అభినందనీయమన్నారు. మొబైల్ వాహనం ద్వారా విద్యుత్ రంగాల్లో సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఆత్మకూరు సబ్ డివిజన్ ఈ ఈ రాఘవేంద్ర రావు, డి ఈ ఈ వెంకట కృష్ణారెడ్డి, ఏఈ లు పాల్గొన్నారు.

Conclusion:మొబైల్ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభం
Last Updated : Aug 19, 2019, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.